హైదరాబాద్‌లో విభజన చట్టంలోని సెక్షన్ 8 అమలు చేయాలన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ట్విట్టర్‌లో స్పందించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్ల తర్వాత కూడా హైదరాబాద్ మీద ఆంధ్రప్రదేశ్‌కు పెత్తనం ఉండాలనుకుంటున్నారా అని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మంత్రి ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వమే స్వచ్ఛందంగా సచివాలయాన్ని, ప్రభుత్వ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత సెక్షన్ 8 ప్రశ్నే ఉత్పన్నం కాదని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన ఉత్తమ్ ఇంకా అదే మనస్తత్వంతో కొనసాగుతుందన్నారని విమర్శించారు.
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వచ్ఛందంగా, అధికారికంగా, హైదరాబాద్ లోని సెక్రటేరియట్ తో పాటు అన్ని ప్రభుత్వ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత సెక్షన్ 8 ప్రశ్నే ఉత్పన్నం కాదు.
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) July 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వచ్ఛందంగా, అధికారికంగా, హైదరాబాద్ లోని సెక్రటేరియట్ తో పాటు అన్ని ప్రభుత్వ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత సెక్షన్ 8 ప్రశ్నే ఉత్పన్నం కాదు.
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) July 7, 2020ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వచ్ఛందంగా, అధికారికంగా, హైదరాబాద్ లోని సెక్రటేరియట్ తో పాటు అన్ని ప్రభుత్వ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత సెక్షన్ 8 ప్రశ్నే ఉత్పన్నం కాదు.
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) July 7, 2020
ఇదీ చదవండి : 'ఇది చాలా హేయమైన చర్య... సీఎం ఎక్కడున్నారు?'