గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిని మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. టిమ్స్‌లో అందిస్తున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి మౌళిక సదుపాయాలను ఆయన పరిశీలించారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి శనివారం టిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ నేపథ్యంలో వెంటనే ఈరోజు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ టిమ్స్‌ను సందర్శించడం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చూడండి : రాష్ట్రంలో మరో 1,891 కరోనా పాజిటివ్ కేసులు