ETV Bharat / state

క్రీడలతో మానసికోల్లాసం, ఉత్సాహం: మంత్రి ఈటల - eetela rajendar

నిమ్స్​ వైద్యులు ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్​ మీట్​లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ పాల్గొన్నారు. రోగులకు సేవలందిస్తూ ఒత్తిడికి లోనవుతున్న వైద్య సిబ్బందికి ఈ క్రీడోత్సవాలు మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తాయన్నారు.

minister eetela rajendar participated in nims sports meet in hyderabad
నిమ్స్​ స్పోర్ట్స్​ మీట్​లో పాల్గొన్న మంత్రి ఈటల
author img

By

Published : Mar 1, 2020, 2:22 PM IST

నిమ్స్​ స్పోర్ట్స్​ మీట్​లో పాల్గొన్న మంత్రి ఈటల

క్రీడలు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయని మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. హైదరాబాద్​ నిమ్స్​ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్​ మీట్​లో ఆయన​ పాల్గొన్నారు. ప్రతినిత్యం రోగులకు సేవలందిస్తూ ఒత్తిడికి లోనవుతున్న వైద్యులకు ఈ క్రీడోత్సవాలు మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తాయని పేర్కొన్నారు.

క్రీడల్లో గెలుపోటములు సర్వసాధారణమన్నారు. మరింత ఉత్సాహంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి ఈటల రాజేందర్​ కోరారు.

ఇవీ చూడండి: ఎన్నిక ఏదైనా తెరాసదే విజయం: బాల్క సుమన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.