పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా.. ఎంఐఎం పార్టీ ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన మిలియన్ మార్చ్‌కు ముస్లింలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ద్విచక్ర వాహనాలపై పెద్ద ఎత్తున నిరసనకారులు వెళ్లడం వల్ల బషీర్ బాగ్, లిబర్టీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఆందోళనలకు, ర్యాలీలకు అనుమతి లేకపోయినప్పటికీ... ఆందోళనకారులు ర్యాలీగా ఇందిరా పార్కుకు తరలివెళ్లారు. పోలీసులు ఎవరు లేకపోవడం వల్ల... బషీర్ బాగ్ , లిబర్టీ, పరిసర ప్రాంతాల్లో వాహనదారులు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదీ చూడండి:భారత్ లక్ష్యంగా యాపిల్ నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు!