ETV Bharat / state

'హైదరాబాద్​లో పేదలకు ఉచిత వైద్య పరీక్షలు' - medical camp

హైదరాబాద్​ పాతబస్తీలో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్​ చేతుల మీదుగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ పేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

'హైదరాబాద్​లో పేదలకు ఉచిత వైద్య పరీక్షలు'
author img

By

Published : Sep 20, 2019, 9:14 AM IST

హైదరాబాద్​ నగరంలోని పలు నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్​ ఓవైసీ పలు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. డెంగీ, మలేరియా, చికెన్​గున్యా తదితర వైరల్​ఫివర్​లకు ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంఐఎం నాయకులు తెలిపారు. పేదలను దృష్టిలో పెట్టుకుని శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

'హైదరాబాద్​లో పేదలకు ఉచిత వైద్య పరీక్షలు'

ఇదీ చూడండి: కదిలే సంగీత నిలయం ఆ రైలు...

Intro:medical campBody:medical campConclusion:హైదరాబాద్ నగరంలో ని పలు నియోజకవర్గంలో AIMIM పా ర్టీ తరపున ఓవైసీ హాస్పిటల్స్ వైద్యుల తో హైదరాబాద్ లోని నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని హైమద్ నగర్ డివిజన్ మరియు మలేపలి అసిఫ్నగర్ విజయనగర కాలాన్ని తదితర ప్రాంతాల్లో mim పార్టీ అధ్యక్షుడు అసద్ ఉద్దిన్ ఒవైసీ చేతుల మీదుగా ఈ రోజు పలు ఆ రోగ్య శిబిరాలు ఏర్పాటు చేసారు ఈ శిబిరాలు నగరం లో అంటూ వ్యాధులు దృష్టిలో పెట్టుకుని శిబిIరలు ఏర్పాటు చేస్తున్న ట్లు mim నాయకులు తెలిపారు ఇక్కడ డెంగు మలేరియా చెకేన్ గుణ్య తదితర వైరల్ ఫివర్ లకు అని హుచిత టెస్టు లు చేస్తున్న ట్లు తెలిపారు పేదల ను దృష్టిలో పెట్టుకొని శిబిరాలను ఏర్పాటు చేసామని అన్నారు అసద్ ఉద్దీన్ ఒవైసీ వెంట మేధిపట్నం విజయనగరకలోనే హాయమద్ నగర్ డివిజన్ కార్పొరేటర్లు మజీద్ హుసేన్ అయేషా రూబీన పలు mim కార్పొరేటర్లు పాల్గొన్నారు

note:- feed on desk whats app
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.