ETV Bharat / state

మిల్క్​బ్యూటీ సందడి

ఎప్పుడూ తెర మీద కవ్వించే అందాల భామ... షాపింగ్​ మాల్లో కనిపించింది. ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని... అభిమానులతో అభిరుచులు పంచుకుంది.

author img

By

Published : Mar 5, 2019, 11:25 PM IST

మహానగరంలో మహాలక్ష్మీ
మహానగరంలో మహాలక్ష్మీ
హైదరాబాద్ బంజారాహిల్స్​లో మిల్క్​ బ్యూటీ తమన్నా సందడి చేసింది. ప్రముఖ వస్త్ర బ్రాండ్ యునైటెడ్ కలర్స్ బెనెటెన్ సంస్థ విడుదల చేస్తున్న స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్​ని అందాల భామ లాంచ్ చేసింది. యునైటెడ్ కలర్స్ బెనెటెన్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.

సౌకర్యవంతంగా ఉండే వస్త్రాలే స్టైల్​స్టేట్​మెంట్ అని తమన్నా అభిప్రాయపడింది. తన కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహంతోనే ధైర్యంగా పరిశ్రమలో నెగ్గుకొస్తున్నాని తెలిపింది.

రంగురంగుల వస్త్రాలు చూస్తే ఎప్పుడెప్పుడు షాపింగ్​ చేయాలని కుతూహలంగా ఉందన్న తెల్లపిల్ల... అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించింది.

ఇవీ చూడండి:అతివల అందాలు అదరహో

Intro:Hyd_TG_19_05_coachig_center_cheting_student_AB_c28........... ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కెరీర్ పవర్ కోచింగ్ సెంటర్ పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టి సెంటర్ ఎత్తివేసిన సంఘటన పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది,,.... యాంకర్.... నిరుద్యోగులైన యువతీ యువకులకు బ్యాంకు రైల్వే వివిధ రంగాలలో పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కోచింగ్ ఇస్తామంటూ పెద్దపెద్ద విద్యార్థులను నిరుద్యోగులను ఆకట్టుకున్న కోచింగ్ సెంటర్ నిరుద్యోగుల వద్ద వేలకు వేలు రూపాయలు వసూలు చేసి కోచింగ్ ఇస్తామంటూ చివరకు వారిని మోసం చేసిన సంఘటన ఎస్ఎన్ఆర్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది

Body:ఎస్ఎన్ఆర్ పోలీస్స్టేషన్ పరిధిలోని స్థానిక మెయిన్ రోడ్డు వద్ద ఉండే కెరీర్ పవర్ కోచింగ్ సెంటర్ లో విద్యార్థులకు బ్యాంకు రైల్వేలు వివిధ రంగాలలో జరిగే పోటీ పరీక్షలకు సుమారు ఒక విద్యార్థి నుంచి 15 వేల నుంచి 20 వేల వరకు వసూలు చేశారు అయితే కోచింగ్ సెంటర్ పేరుతో విద్యార్థుల దగ్గర వసూలు చేసిన విద్యార్థులకు చెప్పకుండా వెళ్లిపోయాడు బోర్డు తిప్పేసిన కెరీర్ పవర్ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ చేసే విద్యార్థులు నిస్సహాయ స్థితిలో చేరారు సుమారు 100 మంది నిరుద్యోగులు చివరకు ఎస్ఎన్ఆర్ పోలీస్స్టేషన్ ఆశ్రయించి తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది

Conclusion:ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ కు డబ్బులు చెల్లించి దిక్కుతోచని స్థితిలో ఉన్న విద్యార్థులు చివరకు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు ఈ సందర్భంగా విద్యార్థులు శ్రావణ్ మాట్లాడుతూ తాము సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పోటి పరీక్షల కొరకు కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ ఎంతవరకు సమంజసమని ఆయన వాపోయారు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు... మరో విద్యార్థి నవీన్ మాట్లాడుతూ తాము కోచింగ్ సెంటర్ల పేరుతో మోసపోయామని తమకు కోచింగ్ లేకపోవడంతో తాము డబ్బు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం నిరుద్యోగ విద్యార్థులను ఇలాంటి కోచింగ్ సెంటర్ మోసం చేయడం చాలా దుర్మార్గమైన చర్య తీసుకొని తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.... bite... నిరుద్యోగ విద్యార్థులు శ్రావణ్ ...నవీన్..... సార్ ఈ ఐటంను తెలంగాణకు వాడగలరు.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.