ETV Bharat / state

'మూడురోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ' - తెలంగాణ

రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కోస్తా కర్ణాటక నుంచి తెలంగాణ వరకు ఉత్తర కర్ణాటక మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. ఉత్తర ఇంటీరియర్‌ ఒడిశా, దాని పరిసర ప్రాంతాలలో 1.5 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

telangana weather report latest news
telangana weather report latest news
author img

By

Published : Apr 2, 2020, 5:04 PM IST

.

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.