ETV Bharat / state

అలుపెరుగని ప్రయాణం... సైకిల్​పై పోరాటం - సైకిల్​పై వెళ్తున్న వలస కార్మికులు

లాక్​డౌన్​ సమయంలో వలస కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పొరుగు రాష్ట్రాల్లో ఉండలేక, చేయడానికి పనిలేక సొంత గ్రామాలకు తరలిపోతున్నారు.

migrants-going-their-village-on-bicycle
అలుపెరుగని ప్రయాణం... సైకిల్​పై పోరాటం
author img

By

Published : May 12, 2020, 5:34 PM IST

బెంగళూరు నుంచి వలస కార్మికులు తమ సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్​కు సైకిళ్లపై పయనమయ్యారు. ఈనెల తొమ్మిదో తేదిన సైకిల్ కొనుగోలు చేసి బయలుదేరిన వీరు నేడు హైదరాబాద్​కు చేరుకున్నారు. ఈ ముగ్గురు టైల్స్​ కార్మికులని... లాక్​డౌన్​ వల్ల పనిలేక సొంత గ్రామాలకి వెళ్తున్నామని తెలిపారు. గంటకు పదిహేను నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఉత్తరప్రదేశ్​లోని బస్తీకి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: 'సామర్థ్యం పెంచుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.