ETV Bharat / state

పెన్సిల్​పై హ్యాపీ న్యూ ఇయర్ - micro art on pencil saying happy new year

దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. కొత్త ఏడాదికి ప్రజలంతా సరికొత్తగా స్వాగతం పలికారు. సికింద్రాబాద్​ పాత అల్వాల్ ​లక్ష్మీనగర్​కు చెందిన ఓ యువకుడు న్యూ ఇయర్​ను వినూత్నంగా స్వాగతించాలనుకున్నాడు. రంగురంగుల పెన్సిళ్లపై హ్యాపీ న్యూ ఇయర్​ అని చెక్కి అందంగా మలిచాడు. ఈ సూక్ష్మ కళాకారుడు ఇటీవలే లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లోనూ స్థానం సంపాదించాడు.

micro art on pencil saying happy new year
పెన్సిల్​పై హ్యాపీ న్యూ ఇయర్
author img

By

Published : Jan 1, 2020, 1:08 AM IST

Updated : Jan 1, 2020, 7:26 AM IST

Intro:Body:

new


Conclusion:
Last Updated : Jan 1, 2020, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.