అమీర్‌పేట - హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ స్టేషన్‌లో మెట్రో రైలు 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఉదయం సమయం కావడం వల్ల ఆఫీసులకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివిధ స్టేషన్లల్లో ప్రయాణికులు గంట నుంచి రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు.
ఇవీ చూడండి;వానజల్లు కురిసింది... నేలతల్లి పులకరించింది