ఈనాడు సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో నిర్వహించిన మెగా ప్రాపర్టీ షో ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనకు మొత్తం 7వేల మందికి పైగా ప్రజలు వచ్చారు. అన్ని వర్గాల వారి నుంచి స్పందన బాగుందని స్టాల్స్ ఏర్పాటు చేసిన సంస్థల ప్రతినిధులు తెలిపారు. అందరికీ హైదరాబాద్‌లో ఇళ్లు కొనుగోలు చేసే విధంగా ధరలు అందుబాటులో ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఈనెల 26న జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ప్రారంభించారు.
'ముగిసిన ఈనాడు మెగా ప్రాపర్టీ షో' - bruhathi
ఈనాడు సంస్థలు నిర్వహించిన మెగా ప్రాపర్టీ షో కార్యక్రమం ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన ఈ ప్రదర్శనకు ఏడు వేలకు పైగా మంది హాజరయ్యారు.
'ముగిసిన ఈనాడు మెగా ప్రాపర్టీ షో'
ఈనాడు సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో నిర్వహించిన మెగా ప్రాపర్టీ షో ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనకు మొత్తం 7వేల మందికి పైగా ప్రజలు వచ్చారు. అన్ని వర్గాల వారి నుంచి స్పందన బాగుందని స్టాల్స్ ఏర్పాటు చేసిన సంస్థల ప్రతినిధులు తెలిపారు. అందరికీ హైదరాబాద్‌లో ఇళ్లు కొనుగోలు చేసే విధంగా ధరలు అందుబాటులో ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఈనెల 26న జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ప్రారంభించారు.
Intro:అంబర్పేటలోని మహంకాళి దేవాలయంలో లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భక్తులు ఈ రోజు ఉదయం నుండి ఇ అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిగా తరలి వస్తున్నారు మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలను మరియు చీర సారె లను సమర్పించుకుంటున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా దేవాలయ కమిటీ ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు మరియు పోలీస్ . శాఖవారు గట్టి భద్రతను ట్రాఫిక్ విభాగానికి చెందినవారు ట్రాఫిక్ మళ్లింపు ద్వారా రద్దీని అదుపు చేస్తామన్నారు
మహంకాళి అమ్మవారికి కి తెలంగాణ ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు
అలాగే మహంకాళి అమ్మవారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు
మరియు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశు మరియు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు అమ్మవారిని దర్శించుకున్నారు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు సమేతంగా అమ్మవారిని దర్శించుకొని హైదరాబాద్ నగరంలో లో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి గత ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ప్రారంభమై నేడు హైదరాబాద్ మొత్తం అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి దేశంలో ఎక్కడా లేనటువంటి కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే అత్యంత శోభాయమానంగా జరుపుకునే పండగ బోనాల ఉత్సవాలు ఇది మహిళల పండుగ ... బ లోక కళ్యాణం కోసం జరిగే పండగ కాబట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు
ఈ సందర్భంగా నేను అమ్మవారిని ని అందరినీ ఆశీర్వదించాలని సుఖ సంతోషాలతో ఉండాలని ని పాడిపంటలతో వర్ధిల్లి మంచి వర్షాలు కురవాలని దేశం మొత్తం కూడా అన్ని నదులు అన్ని చెరువులు మరియు ప్రాజెక్టులు అన్ని నిండుకొని పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండేలా చూడమని అమ్మవారిని కోరుకున్నాను
బైట్: జి.కిషన్రెడ్డి( కేంద్ర హోంశాఖ సహాయమంత్రి)
Body:vijender amberpet
Conclusion:8555855674