ETV Bharat / state

అంబర్​పేటలో పోలీసుల కోసం మెగా వైద్య శిబిరం

హైదరాబాద్​ అంబర్​పట పోలీస్ హెడ్​ క్వార్టర్స్​లోని జిల్లా పోలీసు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు.

mega health camp to police at amberpet started by cp anjani kumar
అంబర్​పేటలో పోలీసుల కోసం మెగా వైద్య శిబిరం
author img

By

Published : Dec 7, 2019, 5:02 PM IST

హైదరాబాద్​లోని పోలీసులు, వారి కుటుంబాల కోసం మెగా వైద్య శిబిరాన్ని అంబర్​పట పోలీస్ హెడ్​ క్వార్టర్స్​లోని జిల్లా పోలీసు ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. సీపీ అంజనీకుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇప్పటివరకు 500 నుంచి 600 పోలీసు అధికారులు, వారి కుటుంబాలు రిజిష్ట్రేషన్​ చేసుకున్నట్లు సీపీ తెలిపారు. జిల్లా లా అండ్ ఆర్డర్​లో రిజర్వ్ పోలీసులు ముఖ్యపాత్ర పోషిస్తారని.. అందుకే వారి ఆరోగ్యం కోసం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు.

అంబర్​పేటలో పోలీసుల కోసం మెగా వైద్య శిబిరం

ఇవి కూడా చదవండి: ప్రియుడితో కలిసి... కన్న కుమార్తెను కాటికి పంపింది

Intro:తాజా:అంబర్ పేటలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గల డిస్ట్రిక్ట్ పోలీసు హాస్పిటల్ లో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్...

అంబర్ పేటలోని మెగా హెల్త్ క్యాంపు ప్రారంభించిన సిటీ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సెంట్రల్ పోలీస్ లైన్ ఆర్మ్డ్ రిజర్వుడ్ కమాండ్ నేతృత్వంలో ప్రతిమ హాస్పిటల్స్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది దీంట్లో 500 నుంచి 600 పోలీసు ఆఫీసర్స్ మరి వాళ్ళ కుటుంబాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది.. దీనికి సహకరించిన ప్రతిమ హాస్పిటల్స్ డాక్టర్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.... హైదరాబాద్ నగర లా అండ్ ఆర్డర్ లో రిజర్వు పోలీసుల పాత్ర ఎంత ఉంది 24 గంటలు లా అండ్ ఆర్డర్ పరిరక్షణ కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటారు అలాంటి పోలీసుల ఆరోగ్యం కోసం ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అని తెలిపారు...
Byte: అంజనీ కుమార్ సిటీ పోలీస్ కమిషనర్Body:Vijender amberpetConclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.