ETV Bharat / state

రిజిస్ట్రేషన్​ సమస్యలపై ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ - The latest news from the Telangana cabinet

Meeting of the Cabinet Sub-Committee on Registration of Non-Agricultural Assets
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
author img

By

Published : Dec 15, 2020, 11:28 AM IST

Updated : Dec 15, 2020, 3:42 PM IST

11:27 December 15

రిజిస్ట్రేషన్​ సమస్యలపై ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, తలసాని, హోం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్‌కుమార్ పాల్గొన్నారు.

బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారుల అభిప్రాయాలు మంత్రులు సేకరించారు. రిజిస్ట్రేషన్ల సమస్యలను బిల్డర్లు, రియల్ ఎస్టేట్ సంఘాలు వివరించాయి. 

Last Updated : Dec 15, 2020, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.