ETV Bharat / state

First woman SHO: అప్పుడు చింతమడకకు ఎస్​హెచ్​వోగా చేశా... ఆ అనుభవంతోనే.. - హైదరాబాద్​ తొలి ఎస్​హెచ్​ఓ

First woman SHO : హైదరాబాద్ కమిషనరేట్ చరిత్రలో తొలిసారి ఓ మహిళా అధికారి ఎస్​హెచ్​ఓగా బాధ్యతలు స్వీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. లాలాగూడ పోలీస్ స్టేషన్ సీఐగా మధులత బాధ్యతలు స్వీకరించారు. మధులతతో ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి....

First woman SHO
First woman SHO
author img

By

Published : Mar 8, 2022, 7:32 PM IST

First woman SHO : హైదరాబాద్‌లో మొట్టమొదటి మహిళా ఎస్​హెచ్​ఓగా సీఐ మధులత బాధ్యతలు స్వీకరించారు. హోం మంత్రి మహమూద్‌ అలీ, నగర సీపీ సీవీ ఆనంద్‌ సమక్షంలో... లాలాగూడ పీఎస్‌ ఎస్​హెచ్​ఓగా మధులత విధులు స్వీకరించారు. 2002 బ్యాచ్‌కు చెందిన మధులత.... పాతబస్తీ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో సీఐగా గతంలో పనిచేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా... హైదరాబాద్‌ పోలీసు చరిత్రలో తొలిసారి ఆమెకు ఎస్​హెచ్​ఓగా బాధ్యతలు అప్పగించారు.

మధులత మహిళా పోలీసులకు స్ఫూర్తిగా నిలవాలని..... పోలీసుశాఖ మహిళా దినోత్సవ వేడుకల్లో సీపీ సీవీ ఆనంద్‌ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ముందుంచేందుకు కృషి చేస్తోందని హోంమంత్రి మహమూద్‌ అలీ స్పష్టం చేశారు. తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మధులత చెబుతున్నారు.

లాలాగూడ ఎస్​హెచ్​ఓ మధులతతో ఈటీవీ భారత్​ ముఖాముఖి

ఇదీ చదవండి : నగర పోలీస్​ చరిత్రలోనే తొలిసారి.. మహిళా ఎస్​హెచ్​వోగా మధులత బాధ్యతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.