ETV Bharat / state

బక్రీదు ప్రార్థనలకు భారీ భద్రత

బక్రీద్​ను పురస్కరించుకుని హైదరాబాద్​ మీరాలం ఈద్గా వద్దముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను కమిషనర్​ అంజనీ కుమార్​ పర్యవేక్షించారు.

బక్రీదు వేడుకలు శాంతియుతంగా జరగాలి: అంజనీ కుమార్​
author img

By

Published : Aug 12, 2019, 12:51 PM IST

హైదరాబాద్​లోని మీరాలం ఈద్గాలో బక్రీద్​ వేడుకలకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కమిషనర్ అంజనీ కుమార్ స్వయంగా భద్రతను పర్యవేక్షించారు. చార్మినార్​ ప్రాంతంలో ఎటువంటి అల్లర్లు చోటుచేసుకోకుండా బక్రీద్​ శాంతియుతంగా జరగడానికి అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని సీపీ అంజనీ కుమార్​ వెల్లడించారు. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసి బందోబస్తు ఏర్పాట్లును పర్యవేక్షించారు.

బక్రీదు వేడుకలు శాంతియుతంగా జరగాలి: అంజనీ కుమార్​

ఇదీ చూడండి: బక్రీద్​ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్​, ముఖ్యమంత్రి

Intro:hyd_tg_11_12_bakreed_prayers_av_TS10056
Lsnraju:9394450162
యాంకర్:Body:త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు దీనిలో భాగంగా ముస్లింలు పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహించారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులో ఉన్న ఈద్గా వద్ద ముస్లిం లో బక్రీద్ పండుగ పురస్కరించుకుని పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహించారు ఒకరినొకరు కలుసుకుంటూ ఈద్ ముబారక్ తెలిపారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారుConclusion:రెండు వేల నుంచి మూడు వేల వరకు ముస్లింల వచ్చి ప్రార్థనలు నిర్వహించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.