సమాజంలో కులం, వర్గ పోరాటాలను వేరువేరుగా ప్రోత్సహిస్తున్నారని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేశారు. మార్క్సిజం రాష్ట్ర కమిటీ 'అంబేడ్కర్ ఆలోచన విధానం సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం' అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. కుల వర్గాల పేరుతో ప్రజలతో విలీనం చేసి సామాజిక న్యాయం సాధించడానికి పోరాటం చేస్తే కానీ విజయవంతం కాదని ఎంసీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ అన్నారు.
ఇదీ చూడండి : మురికి కాలువను దిగమింగిన కబ్జాకోరులు