ETV Bharat / state

వైద్యులకు సేవ పురస్కారాలను అందించిన మేయర్ - జీహెచ్​ఎంసీ కార్యాలయంలో పురస్కారాల ప్రదానం

హైదరాబాద్ లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గాంధీ మెడికల్ కళాశాల ఈఎన్​టీ సర్జన్, స్వర్గీయ పీఎన్ శ్రీనివాసమూర్తి జీవితకాల సాఫల్య పురస్కారం, ఉత్తమ సేవా పురస్కారాలను మేయర్ బొంతు రామ్మోహన్ అందజేశారు.

mayor gave awards to doctors in hyderabad
వైద్యులకు సేవ పురస్కారాలను అందించిన మేయర్
author img

By

Published : Nov 27, 2019, 3:28 PM IST

గాంధీ మెడికల్ కళాశాల ఈఎన్​టీ సర్జన్ స్వర్గీయ, పీఎన్ శ్రీనివాసమూర్తి జీవితకాల సాఫల్య పురస్కారం, ఉత్తమ సేవా పురస్కారాలను హైదరాబాద్​ మేయర్ బొంతు రామ్మోహన్ పురస్కార గ్రహీతలకు అందజేశారు. లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎనిమిది మంది ప్రముఖ వైద్యులు పురస్కారాలు అందుకున్నారు.

శ్రీనివాసమూర్తికి సంబంధించిన రూ.8 లక్షలు విలువైన ఈఎన్​టీ మొబైల్ యూనిట్​ క్లినిక్ పరికరాలను గాంధీ ఆస్పత్రి వైద్యులకు అందజేశారు. అనంతరం వైద్యులంతా కలిసి మేయర్​కు మొక్కలిచ్చి సత్కరించారు.

వైద్యులకు సేవ పురస్కారాలను అందించిన మేయర్

ఇవీచూడండి: టైర్​ పంక్చరై అదుపు తప్పిన బస్సు.. ఇద్దరికి అస్వస్థత

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.