ETV Bharat / state

'అలా బయటకు వచ్చేవారిపై... కేసులు పెడతాం' - కరోనా కట్టడి

ప్రభుత్వం ఇచ్చే బియ్యం, నగదు తీసుకుని... దాతలు పెట్టే భోజనానికి బయటకు వచ్చే వారిపై కేసుల నమోదు చేస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ హెచ్చరించారు. లబ్ధి పొందిన వారు ఇంట్లోనే ఉండాలని సూచించారు.

mayor-bonthu-rammohan-says-beggars-will-be-taken-care-by-our-ghmc-officials
'అలా బయటకు వచ్చేవారిపై... కేసులు పెడతాం'
author img

By

Published : Apr 21, 2020, 6:00 PM IST

కరోనా వైరస్ కట్టడి దృష్ట్యా జీహెచ్​ఎంసీ పరిధిలోని యాచకులను వసతి గృహాలకు తరలించి... ఉచిత భోజనాలు అందిస్తున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోని 60 మంది యాచకులను గుర్తించి... వారిని 108 వాహనాలు ద్వారా అమీర్​పేట్​లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్​కు పంపించారు.

"రెండు రోజుల్లోనే 200 మంది యాచకులను షెల్టర్ హోంలకు తరలించి... ఉచిత భోజనాలు అందిస్తున్నాం. ఇతర సదుపాయాలు కల్పించి ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నాం. ట్యాంక్​బండ్​ ప్రాంతాల్లో 400 మంది యాచకులు ఉన్నారు. వారిని హోంలకు తరలిస్తాం. వారిని గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాము. కొందరు ప్రభుత్వం నుంచి బియ్యం, నగదు తీసుకుని... దాతలు పెట్టే భోజనానికి బయటకు వస్తున్నారు. ఇప్పుడు వారిపై దృష్టిసారించాం. ఇకపై అలా వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తాం."

- మేయర్ బొంతు రామ్మోహన్

'అలా బయటకు వచ్చేవారిపై... కేసులు పెడతాం'

ఇవీ చూడండి: ఫేస్​బుక్​ నుంచి త్వరలో ఉచిత గేమింగ్​ యాప్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.