ETV Bharat / state

అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం.. ఇద్దరూ మైనర్లే! - హైదరాబాద్​లో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం

Mass rape on two girls in Hyderabad latest news
Mass rape o ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారంn two girls in Hyderabad latest news
author img

By

Published : Mar 18, 2020, 3:44 PM IST

Updated : Mar 18, 2020, 8:54 PM IST

15:37 March 18

అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం.. ఇద్దరూ మైనర్లే!

ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్​ పాతబస్తీలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేశారు. వారిద్దరూ మైనర్లేనని పోలీసులు చెప్పారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఐదురుగు నిందితులను అరెస్ట్​ చేయగా అందులో ముగ్గురు మైనర్లు ఉన్నారు. వారిని రిమాండ్​కు తరలించారు.  

మొదట అక్కను ఓ యువకుడు ప్రేమ పేరుతో ప్రలొభ పెట్టాడు. అనంతరం స్కూల్, బస్తీలో ఇతరులకు చెబుతానంటూ బెదిరిస్తూ ఏడాదిగా మరో నలుగురితో కలిసి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. తర్వాత 7వ తరగతి చదువుతున్న చెల్లితో ఓ మైనర్ అబ్బాయి అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం ఇంట్లో చెప్పడం వల్ల కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై అత్యాచారం, పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  

ఇవీ చూడండి: సీతారాములను వదలని కరోనా.. కల్యాణంపై కొవిడ్​-19 ఎఫెక్ట్

Last Updated : Mar 18, 2020, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.