హైదరాబాద్ పాతబస్తీలో హజారా సుల్తానా అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాయింబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజీద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు.
ఇవీ చూడండి: కరోనా పోరులో ఆయుర్వేదమే భారత్ అస్త్రం!