ETV Bharat / state

అనారోగ్యంతో వివాహిత ఆత్మహత్య - police

అనారోగ్యంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్​లోని బాలాజీనగర్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్ట్​ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

పోలీస్​ స్టేషన్​
author img

By

Published : Jul 24, 2019, 1:35 AM IST

సికింద్రాబాద్​ బాలాజీనగర్​లో నివాసం ఉంటున్న విజయలక్ష్మికి గత కొంతకాలంగా ఛాతిలో నొప్పి రావడం మొదలైంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా నొప్పి తగ్గలేదు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఫ్యాన్​కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విజయలక్ష్మి అక్క ఇంటికి వచ్చి చూసే సరికి విగతజీవిగా కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీకి తరలించారు.

అనారోగ్యంతో వివాహిత ఆత్మహత్య

ఇవీ చూడండి: వారసత్వ కట్టడాల రక్షణ గందగోళంగా ఉంది: హైకోర్టు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.