బాల్యా వివాహాన్ని అడ్డుకున్న షీ టీమ్ హైదరాబాద్ మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని దాసరి నారాయణరావు కాలనీలో బాల్య వివాహాన్ని షీ టీమ్ పోలీసులు, బాలల హక్కుల సంఘం ప్రతినిధులు అడ్డుకున్నారు. బాలికను నింబోలి అడ్డలోని వసతి గృహానికి తరలించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, బాలికకు న్యాయం చేస్తామని బాలల హక్కుల సంఘం నాయకులు అచ్యుతరావు పేర్కొన్నారు.ఇవీచదవండి:కల్తీ' మృతులు 149