ETV Bharat / state

కేవీపీ ఎక్స్‌అఫీషియో ఓటు నిరాకరణపై ఎస్​ఈసీకీ ఫిర్యాదు - MARRI SHASHIDHAR REDDY FIRES ON TRS

నేరేడుచెర్లలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ ఎక్స్‌అఫీషియో ఓటు నిరాకరించడంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

marri shashidhar reddy
కేవీపీ ఎక్స్‌అఫీషియో ఓటు నిరాకరణపై ఎస్​ఈసీకీ ఫిర్యాదు
author img

By

Published : Jan 27, 2020, 12:21 PM IST

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్‌ను కలిశారు. నేరేడుచెర్లలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ ఎక్స్‌అఫీషియో ఓటు నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ... ఎస్​ఈసీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ... ఈ విషయంపై ఎంతవరకైనా వెళ్తామని పేర్కొన్నారు. ఈయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నిరంజన్ కూడా ఉన్నారు.

కేవీపీ ఎక్స్‌అఫీషియో ఓటు నిరాకరణపై ఎస్​ఈసీకీ ఫిర్యాదు

ఇవీ చూడండి: నేరేడుచర్లలో కేవీపీకి ఓటు... ఛైర్మన్​ ఎన్నిక వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.