ETV Bharat / state

మంజీరా పైప్‌లైన్ లీకేజీ

మియాపూర్ పరిధిలోని మంజీరా రోడ్‌లో గత మూడు రోజులుగా మంచినీటి పైప్‌లైన్‌ లీక్‌ అవుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు.

అధికారులు స్పందించి పైప్‌లైన్‌ మరమ్మతు చేయాలి
author img

By

Published : Mar 10, 2019, 8:29 PM IST

తాగునీరు వృథా పోతున్నా అధికారులు అలసత్వం వీడటం లేదు.
వేసవిలో తాగునీరు వృథా కాకుండా చూడాల్సిన జలమండలి అధికారులు అలసత్వం వీడటం లేదు. నగర ప్రజలకు తాగునీటిని అందించే మంజీరా పైప్‌లైన్ లీక్అయింది. మియాపూర్ పరిధిలోని మంజీరా రోడ్‌లో గత మూడు రోజులుగా మంచినీటి పైప్‌లైన్‌ లీక్‌ అవుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు వాపోయారు.

హాఫీజ్‌పేట జలమండలి కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఇది జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్‌లైన్‌ మరమ్మతు చేయాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి :దర్యాప్తు ముమ్మరం చేశాం: స్టీఫెన్‌ రవీంద్ర

Intro:FILENAME: TG_KRN_31_09_MINISTER__VISIT_KTR_SABA_EARPATLU_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST) 9394450191
యాంకర్ ఈనెల 15న పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో నిర్వహించే తెరాస పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి సంబంధించి ఏర్పాట్లను తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం సాయంత్రం కానీ నీ సింగరేణి జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో నిర్వహించిన సమావేశానికి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల 20 వేల మంది కార్యకర్తలు తో పాటు ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు హాజరుకానున్న నేపథ్యంలో లో ఈ వేదిక ఏర్పాట్లు సభ ప్రాంగణం ఏర్పాటు విషయాలపై రామగుండం ఎమ్మెల్యే కోరి కంటి చందర్ ను అడిగి తెలుసుకున్నారు 20 వేల మంది హాజరై ఈ సమావేశంలో లో తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ర్ నాయకు నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో లో తెరాస 16 పార్లమెంట్ స్థానాలు గెలిచి ఇ ఢిల్లీ గడ్డపై తెరాస ముఖ్య భూమిక పోషించే లా కృషి చేయాలన్నారు కార్యక్రమంలో లో తెరాస పార్లమెంట్ ఎన్నికల వ్యవహారాల ఇన్చార్జి నారదాసు లక్ష్మన్ తో పాటు ఉ మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు మంతిని తెరాస ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు లతోపాటు తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బైట్: 1). కొప్పుల ఈశ్వర్, తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

Body:టటట

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.