ETV Bharat / state

తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి: మందకృష్ణ మాదిగ

కేంద్రప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని మందకృష్ణ మాదిగ డిమాండ్​ చేశారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.

తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి: మందకృష్ణ మాదిగ
author img

By

Published : Jul 11, 2019, 2:41 PM IST

కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని యంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కృషి చేయాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు దశాబ్ధాలుగా వర్గీకరణకు మద్దతు తెలిపిన భాజపా... ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపరిచిందని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో మేడారం వేదికగా యంఆర్‌పీఎస్‌ జాతీయ సమావేశాలు జరగుతాయని ప్రకటించారు. ఈ సమావేశాల్లో భవిష్యత్‌ కార్యాచరణను రూపొందిస్తామని పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి: మందకృష్ణ మాదిగ

ఇదీ చూడండి: 'పాప దొరికింది... తండ్రే కిడ్నాప్​ చేయించాడు'

Intro:

వనాకలం ప్రారంభమై నలభై రోజులవుతోంది ఇప్పటివరకు ఒక రోజంతా మబ్బులు పట్టి చినుకులు పడ్డ పరిస్థితి కానరాలేదు. అడపదడప కురుస్తున్న వానలతో సాగు ముందుకు కదలలేని పరిస్థితి ఉంది నిజామాబాద్ జిల్లాలో సోయా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..

Body:బైట్:
1)సోయ మహిళ రైతు ఆర్ముర్.
2)సోయా రైతు.ఆర్ముర్

Conclusion:తక్కువ కాలంలో ఎక్కువ పంట గా భావించి వేసిన సోయా పంట కూడా ఆశాజనకంగా లేదని ఆర్మూర్ ప్రాంత రైతులు వాపోతున్నారు ప్రైవేట్ కంపెనీ నుంచి అంకుర్, బాహుబలి అనే రకం వేయడం వలన నష్టపోయిన రైతులు వాపోతున్నారు ఒక్క ఆర్ముర్ మండలం మంథని గ్రామంలో 30 ఎకరాలు మొలకెత్తని పరిస్థితి నెలకొంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.