తిరుమల శ్రీవారిని సినీ నటుడు మంచు విష్ణు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. మోహన్ బాబు పుట్టినరోజు, 'మోసగాళ్లు' చిత్రం విడుదల నేపథ్యంలో స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు మంచు విష్ణు తెలిపారు.
ఇదీ చదవండి: మాట కంచు.. మనసు మంచు.. ఆయనే మోహన్‌బాబు