దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో మిస్ సుబ్బలక్ష్మి పేరుతో వెబ్ సిరిస్‌లో నటించారు ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి. ప్రస్తుతం సినిమాలు నిర్మించాలంటే తనకు భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన సినిమాకు థియేటర్లు దొరక్కపోవడం వల్ల ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మంచి కథలను ప్రేక్షకులకు సులభంగా అందించేందుకు వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించినట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి:రికార్డుల 'సాహో'