హైదరాబాద్ పాతబస్తీ బహదూర్‌పురాలో మూసీనదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మూసీ ప్రవాహంలో వ్యక్తి కొట్టుకుపోతున్న దృశ్యాలు భయానకంగా కనిపిస్తున్నాయి. పాతబస్తీ బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇవీ చూడండి: హైదరాబాద్‌ను మళ్లీ ముంచెత్తిన వరద.. ప్రజలకు తప్పని అవస్థలు