హైదరాబాద్ బోరబండ ప్రాంతానికి చెందిన ఓ యువతి బయటకు వెళ్లి వస్తుండగా అదే ప్రాంతానికి చెందిన 22ఏళ్ల శ్రవణ్‌కుమార్ వెంటపడి వేధించాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన సమయంలో తీసుకున్న ఫోటోలను చూపించి బెదిరించి గర్భవతిని చేశాడని సీఐ మురళీకృష్ణ తెలిపారు. కుమార్తె ఆరోగ్య విషయంలో అనుమానం వచ్చిన తండ్రి వైద్య పరీక్షలు చేయించాడని పేర్కొన్నారు.
ఇవీ చూడండి :సచివాలయం పరిశీలించిన కాంగ్రెస్ నేతలు