ETV Bharat / state

భార్యపై అనుమానంతో హత్య... ఆపై భర్త ఆత్మహత్య

భార్య‌పై అనుమానంతో ఆమెను హ‌త్య చేసి, ఆపై తానూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడో భర్త. ఈ దారుణ ఘటన హైదరాబాద్​ బేగంబజార్​ పీఎస్​ పరిధిలోని పటేల్​నగర్​లో చోటుచేసుకుంది.

man-murdered-his-wife-over-suspicion-then-committed-suicide-himself-in-hyderabad
భార్యపై అనుమానంతో హత్య... ఆపై భర్త ఆత్మహత్య
author img

By

Published : Jun 19, 2020, 7:06 PM IST

హైదరాబాద్ బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ నగర్​లో భార్యను హతమార్చి, భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యపై అనుమానంతో రూబీన బేగం(30)ను హత్య చేసి... భర్త షబ్బీర్ (35) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న బేగంబజార్ పోలీసులు, శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో నలుగురు చిన్న పిల్లలు అనాథలుగా మారారు. భార్య, భర్తల మధ్య కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు గల కారణాలని పోలీసులు వెల్లడించారు.

ఇవీ చూడండి: భార్య డబ్బులు ఇవ్వలేదని 6నెలల బిడ్డను చంపేశాడు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.