ETV Bharat / state

'అందరికి ఉపాధి' - KCR

కార్మిక, శిశు సంక్షేమ శాఖల మంత్రిగా మల్లారెడ్డి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు అవసరమైన నైపుణ్యాన్ని అందించి.. అందరికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు.

'అందరికి ఉపాధి'
author img

By

Published : Feb 24, 2019, 3:22 PM IST

కార్మికులు, మహిళలు, శిశు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేలా కేసీఆర్ సర్కార్‌ పనిచేస్తుందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా... కార్మికులను అప్‌గ్రేడ్‌ చేస్తామని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని... విద్యార్థులకు, యువతకు అందిస్తే నిరుద్యోగులకు మెరుగైన ఉపాధి కల్పించవచ్చునంటున్న మంత్రి మల్లారెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

మంత్రి మల్లారెడ్డితో ముఖాముఖి

ఇవీచదవండి :ఎవరా ఇద్దరు?

Intro:Tg_Mbnr_01_24_Mahila_mrutnhi_Avb_G3 మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లోని గోపన్ పల్లి లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది

Body:మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న gopanpally గ్రామంలో కోట్ల లక్ష్మి (45) సొంత పొలంలో అనుమానాస్పదస్థితిలో నిప్పు పెట్టుకొని మృతి చెందింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతి చెందిన లక్ష్మి భర్త గోపాల్ రెడ్డి ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు సంఘటన స్థలంలో పెనుగులాట జరిగినట్లు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుందా హత్యచేసి కిరోసిన్ పోసి నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు

Conclusion:గోపనపల్లి లో మహిళ అనుమానాస్పద మృతిపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.