సైనికులకు రక్తదానం - TELANGANA BHAVAN
తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. గాయపడిన సైనికుల కోసం ఈ రక్తన్ని పంపిస్తామని ప్రకటించారు.
సైనికులకు రక్తదానం
( ) తెలంగాణ రాష్ట్ర సంగీత అకాడమీ చైర్మన్ గా శివ కుమార్ హైదరాబాదులో బాధ్యతలు స్వీకరించారు. రవీంద్రభారతి కళాభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో... పార్లమెంట్ సభ్యుడు జితేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి తదితరులు కలిసి శివ కుమార్ ను అభినందించారు. మొట్టమొదటి అకాడమీ చైర్మన్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై నమ్మకంతో నియమించినందుకు శివకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. పౌరాణిక సాంఘిక చారిత్రాత్మక వంటి ఎన్నో వందల నాటకాలు వేశానని...ఆ అనుభవంతో నాటక రంగాన్ని దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఎంతోమంది కళాకారులు ఉన్నారని... ప్రజలు వీక్షించే విధంగా వారికి తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. మన మూలాలైన కళల కు ప్రాచీన వైభవం తీసుకు వస్తానని శివ కుమార్ స్పష్టం చేశారు.
బైట్ శివ కుమార్ తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్
బైట్ శివ కుమార్ తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్