ETV Bharat / state

ప్రియురాలి గొంతు కోసి ప్రియుడి ఆత్మహత్యాయత్నం - chaitanyapur

దిల్‌సుఖ్​నగర్‌ పరిధిలోని చైతన్యపురిలో దారుణం జరిగింది. ఓ యువతి గొంతు కోసిన యువకుడు తానూ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రియురాలి గొంతు కోసి ప్రియుడి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jul 9, 2019, 6:04 PM IST

Updated : Jul 9, 2019, 7:12 PM IST

ఓ యువతి గొంతుకోసిన యువకుడు తానూ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్​ దిల్​సుఖ్​నగర్​ పరిధిలోని చైతన్యపురిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరుకు చెందిన వెంకటేశ్​, హైదరాబాద్​ నగరానికి చెందిన ఓ యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇవాళ ఉదయం వీరిద్దరు చైతన్యపురిలోని బృందావన్​ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. మధ్యాహ్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంలో వెంకటేశ్​ యువతి గొంతు కోశాడు. తర్వాత తానూ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. హోటల్​ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యువతిని కొత్తపేటలోని ఓమ్ని ఆస్పత్రికి, వెంకటేశ్​ను ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వీరిద్దరి మధ్య గత నాలుగు నెలలుగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలిపారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను ఆ యువతి చరవాణి నుంచి డిలీట్​ చేయడం వల్ల వేరే వ్యక్తితో మాట్లాడుతుందనే అనుమానంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.

ప్రియురాలి గొంతు కోసి ప్రియుడి ఆత్మహత్యాయత్నం

ఇదీ చూడండి: గొంతు కోసుకొని అత్యాచార నిందితుడి ఆత్మహత్య

Intro:tg_wgl_45_09_trs_mantri_revyu_av_TS10074
cantributer kranthi parakala
వరంగల్ రురల్ జిల్లా పరకాల లో మునిసిపల్ రివ్యూ కార్యక్రక్రమం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చాల్లా దర్మారెడ్డి పరకాల శాసన సభ్యులు తో నిర్వహించారు.ఇచ్చిన డబ్బులు ఖర్చుపెట్టకుండా ఏమి చేస్తున్నారు అని అధికారులపై మండి పడ్డ మంత్రి..పూర్తి ఐన పనులు చెబుతున్న mla దర్మారెడ్డి పై సెటైర్ వేస్తూ సాగిన రివ్యూ అధికారులు పనిచేయక పోతే చర్యలుంటాయని హెచ్చ రించారు.

Body:tg_wgl_45_09_trs_mantri_revyu_av_TS10074

Conclusion:tg_wgl_45_09_trs_mantri_revyu_av_TS10074
Last Updated : Jul 9, 2019, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.