ETV Bharat / state

హైదరాబాద్​లో రాత్రి వేళల్లో లాక్​డౌన్​ ఎలా అమలవుతోంది..?

author img

By

Published : Apr 17, 2020, 7:24 AM IST

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. రాష్ట్రంలోనూ గత మూడు వారాలుగా పటిష్టంగా లాక్​డౌన్​ అమలు చేస్తున్నారు. హైదరాబాద్​లో రాత్రి వేళల్లో లాక్​డౌన్​ ఏ విధంగా కొనసాగుతుందనే తదితర విషయాలను మా ప్రతినిధి అందిస్తారు.

హైదరాబాద్​లో రాత్రి వేళల్లో లాక్​డౌన్​ ఎలా అమలవుతోంది..?
హైదరాబాద్​లో రాత్రి వేళల్లో లాక్​డౌన్​ ఎలా అమలవుతోంది..?

తెలంగాణలో గత మూడు వారాలుగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో రాత్రి వేళల్లో లాక్ డౌన్ ఏవిధంగా కొనసాగుతుంది..? ప్రధాన ప్రాంతాలు ఏవిధంగా ఉన్నాయి.. ?0 చార్మినార్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో లాక్ డౌన్​పై మా ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీపతి. శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు.

ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.