ETV Bharat / state

రుణపరిమితిని ఐదు శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ - finance ordinance given by government

రుణపరిమితి పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్‌ చట్టానికి సవరణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిమితులకు లోబడి రుణపరిమితిని ఐదు శాతానికి పెంచింది.

loan amount increased financial ordinance given by telangana government
రుణపరిమితిని ఐదు శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్
author img

By

Published : Jun 30, 2020, 3:52 PM IST

రుణపరిమితి పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టానికి సవరణ చేసిన ప్రభుత్వం... ఆ మేరకు ఆర్డినెన్స్​ను తీసుకొచ్చింది.

దీని వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిమితులకు లోబడి రుణపరిమితిని ఐదు శాతానికి పెంచుకునే వెసులుబాటు రాష్ట్రానికి కలుగుతుంది. తద్వారా రుణాల రూపంలో అదనపు నిధులను సమకూర్చుకునే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.