ETV Bharat / state

'వాహనాలు రహదారి మధ్యలో ఆగిపోతే ఈ యాప్​ ఎంతో మేలు' - ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

వాహనదారులు సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సూచించారు.

lb nagar mla sudheer reddy launch repair app launch at nagole
వాహనాలు రహదారి మధ్యలో ఆగిపోతే ఈ యాప్​ ఎంతో మేలు
author img

By

Published : Dec 30, 2019, 2:40 PM IST

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ సంస్థ ప్రవేశపెట్టిన రిపేర్‌ యాప్‌ను ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆవిష్కరించారు. వాహనాలు రహదారి మధ్యలో ఆగిపోయనప్పుడు ఈ యాప్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. వాహనదారులు ఈ సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కొత్త టెక్నాలజీని అందరూ సద్వినియోగపరచుకోవాలని ఆ సంస్థ ఎండీ సత్యప్రసాద్ తెలిపారు.

వాహనాలు రహదారి మధ్యలో ఆగిపోతే ఈ యాప్​ ఎంతో మేలు

ఇవీ చూడండి: 'గర్భం ఇద్దరికి కాదు ఒక్కరికే.. అదీ ఆమె ప్రియుడి వల్లే'

Intro:హైదరాబాద్ : వాహనాలు చెడిపోయిన సమయంలో ప్రిపేర్ ఆప్ వాహనదారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రిపేర్ పేరుతో ప్రవేశపెట్టిన డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యు రిపేర్ డాట్ కాం యాప్ ను నాగోల్ డివిజన్ పరిధిలోని శివ ఫంక్షన్ హాల్ లో ఆదివారం రాత్రి ఏర్పాటుచేసిన కార్యక్రమానికి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాహనం చెడిపోయిన వద్దకి మెకానికల్ డాక్టర్లు వచ్చే సౌలభ్యం కల్పిస్తుందని తెలిపారు. నగరంలో ప్రయాణించే వాహనదారులు కొత్తగా వచ్చిన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌండిన్య, ఎండి సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

బైట్ : దేవిరెడ్డి సుధీర్రెడ్డి (ఎమ్మెల్యే ఎల్బినగర్ )
బైట్ : సత్యప్రసాద్ (ఎండి రిపేర్ సంస్థ)

Body:TG_Hyd_13_30_Repayr App Launch_VO_TS10012

Conclusion:TG_Hyd_13_30_Repayr App Launch_VO_TS10012
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.