ETV Bharat / state

రయ్..రయ్..

ఎల్.బి.నగర్ జంక్షన్​లో ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. ఫ్లై ఓవర్ ప్రారంభంతో వాహనదారులు రయ్ రయ్​మని దూసుకెళ్తున్నారు.

author img

By

Published : Mar 1, 2019, 8:09 AM IST

Updated : Mar 1, 2019, 9:58 AM IST

ప్రారంభానికి సిద్ధమైన ఫ్లైఓవర్​

హైదరాబాద్​లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎస్ఆర్​డీపీ ఫలాలు ఒక్కొక్కటి గా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఫ్లై ఓవర్స్ , అండర్ పాసులు అందుబాటు లోకి రాగా.. అత్యంత రద్దీగా ఉండే ఎల్.బి.నగర్ జంక్షన్​లో ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్​అలీ, తలసాని, నగర మేయర్ బొంతు రామ్మోహన్​హాజరుకానున్నారు.
సాఫీగా ప్రయాణం..
ఒక కిలోమీటర్ పొడవునా ఎల్.బి.నగర్ ప్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. రూ.42 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఈ ప్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల దిల్​సుఖ్​నగర్​ నుంచి విజయవాడ హైవే వరకు ప్రయాణం సులువవుతుంది. ఎల్.బి.నగర్ రింగ్ రోడ్డు సిగ్నల్ నుంచి ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా బండి ముందుకు సాఫీగా సాగిపోతుంది. దీనివల్ల సమయం ఆదా కావటంతోపాటు , పెట్రోల్ ఖర్చు మిగులుతుంది
సుమారు రూ.448కోట్లకు కోట్లతో ఎల్.బి.నగర్​లో ఐదు జంక్షన్లను అభివృద్ది చేశారు. ఇప్పటికే చింతలకుంట అండర్ పాస్, కామినేని ప్లైఓవర్​లు అందుబాటులోకి వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్​లో రూ. 23వేల కోట్లతో ఎస్ఆర్​డీపి పనులు నగరంలోని పలు రద్దీ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: 'ఆధార్​ 'గుర్తింపు''

Intro:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో ఈవీఎంల పై కొల్లాపూర్ తాసిల్దార్ వీరభద్రప్ప ప్రజలకు అవగాహన చేశారు

Body:ఎలక్షన్ ఈవీఎంలపై త హా సిల్దార్ అవగాహన సదస్సు

Conclusion:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో కేంద్ర ఎన్నికల అధికారుల నిబంధన మేరకు .నియోజకవర్గంలో వేముల అనుమానాలు ఉండకుండా ప్రజలకు అవగాహన చేయాలని సూచన మేరకు తహసీల్దార్లు ప్రజలు ఉన్నచోట రచ్చబండ వద్ద ప్రజలకు అనుమానం లేకుండా అవగానే చేస్తున్నారు. ఓటు వినియోగం ఎవరికి ఇస్తున్నారు .ఇక్కడ పడుతున్నది అనుమానం లేకుండా ఎప్పటికప్పుడు ప్రజలకు అవగానే చేసి సూచిస్తున్నారు.
Last Updated : Mar 1, 2019, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.