ETV Bharat / state

ఎల్బీనగర్​ పైవంతెన ప్రారంభం

ఎల్బీనగర్​ కూడలిలోని ఫ్లైఓవర్​ ప్రారంభమైంది. రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీ, ఇతర మంత్రులు తలసాని, మల్లారెడ్డి ఫ్లైఓవర్​ను ప్రారంభిచారు.

ఎల్బీనగర్​ పైవంతెన ప్రారంభం
author img

By

Published : Mar 1, 2019, 2:28 PM IST

ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఎల్బీనగర్ పైవంతెన అందుబాటులోకి వచ్చింది. మంత్రులు మహమూద్​ అలీ, తలసాని, మల్లారెడ్డి ఫ్లైఓవర్​ను ప్రారంభిచారు. ఎస్​ఆర్​డీపీ నిధుల్లో భాగంగా రూ. 42కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. భాగ్యనగరానికి ఎల్బీనగర్​ ప్రధానద్వారం కావడం వల్ల నిత్యం ట్రాఫిక్​ సమస్యలతో సతమతమవ్వాల్సి వచ్చేదని, ఇప్పడది తీరిపోయిందని మంత్రి తలసాని అన్నారు.
భాగ్యనగరం దేశానికే ఆదర్శం
నగరాభివృద్ధికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ విశేషంగా కృషిచేస్తున్నారని హోంమంత్రి మహమూద్​ అలీ అన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా తెరాస ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుతుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. భాగ్యనగరం దేశానికే తలమానికంగా మారనుందని తెలిపారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేయర్​ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Intro:TG_KRN_06_01_GURUKULA_PRAVESHALU_PC_C5
తెలంగాణ అల్పసంఖ్యాకుల బాలుర బాలికల గురుకుల పాఠశాలలో ఎక్కువగా ఖాళీలు ఉన్నాయని విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ ల సంక్షేమ అధికారి పవన్ కుమార్ తెలిపారు జిల్లాలోని 5 బాలుర గురుకుల పాఠశాలలు నాలుగు బాలికల గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి లో నూతన ప్రవేశాలు కోసము దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు కొన్ని పాఠశాలల్లో 6 7 8 9 తరగతుల కాళీగా ఉన్న సీట్ల కోసం సైతము దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు ప్రభుత్వము గురుకుల పాఠశాలకు మంచి వసతులు కల్పించాలని విద్యార్థులు గమనించి గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు

బైట్ పవన్ కుమార్ జిల్లా మైనార్టీ ల సంక్షేమ అధికారి కరీంనగర్ జిల్లా

Body:ట్

Conclusion:జ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.