తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాదం నుంచి బయటపడిన బాధితులను పరామర్శించేందుకు... మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: "కాళ్లు పట్టుకున్నా... కన్నబిడ్డను కాపాడుకోలేకపోయా"