ETV Bharat / state

ఆశ తీరింది.. - స్కూల్ అసిస్టెంట్స్​గా భాషా పండితులు, పీఈటీలు

భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల కల సాకారం అయింది. వారికి స్కూల్ అసిస్టెంట్ హోదా ఇస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది.

స్కూల్ అసిస్టెంట్స్​గా భాషా పండితులు, పీఈటీలు
author img

By

Published : Feb 17, 2019, 12:19 PM IST

స్కూల్ అసిస్టెంట్స్​గా భాషా పండితులు, పీఈటీలు
భాషాపండితులు, వ్యాయామోపాధ్యాయులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న శుభతరుణం ఆసన్నమయింది. ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులతో సమాన హోదా కావాలనే ఆశ తీరింది. ఇప్పటివరకు గ్రేడ్‌-2 హోదాతో ఉన్న మొత్తం 10,479 మందికి ఇక స్కూల్‌ అసిస్టెంట్‌ హోదా దక్కనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు జీఓ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు స్కూల్‌ అసిస్టెంట్‌ హోదాలో ఉన్నారు. అందులోనే పనిచేసే భాషా పండితులతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులకు మాత్రం గ్రేడ్‌-2 హోదానే ఉంది. తమను చిన్నచూపు చూస్తున్నారని, తమకూ ఎస్‌ఏ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.
undefined

Intro:tg_wgl_51_17_mulugu_jillaku_erpatlu_av_c7_SD
G Raju mulugu controibuter

యాంకర్ వాయిస్ : ములుగు మండలాన్ని జిల్లా ఈరోజు ఏర్పాట్లకు అధికారులు సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. ములుగు ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టర్ కార్యాలయంగా పశువర్ధక శాఖ కార్యాలయం జిల్లా ఎస్పీ కార్యాలయంగా, ములుగు తాసిల్దార్ కార్యాలయాన్ని ఆర్డీవో కార్యాలయం , ప్రస్తుత నియమిత ఆర్డీవో కార్యాలయం లోనే మరో గదిలో ఎమ్మార్వో కార్యాలయాన్ని, ములుగు డివిజన్ అటవిశాఖ కార్యాలయాన్ని ములుగు జిల్లా అటవీ శాఖ కార్యాలయం గా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను భూపాలపల్లి జిల్లా ఉన్న పేరును తొలగించి ములుగు జిల్లా పేరుతో బోర్డులు నియమించారు.

Body:ss

Conclusion:no

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.