ETV Bharat / state

'జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇవ్వాలి' - హైదరాబాద్​ తాజా వార్తలు

తెరాస హయాంలోనే కూకట్​పల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేపీహెచ్​బీ కాలనీ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

'జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి అత్యధిక మెజరీటీ ఇవ్వాలి'

author img

By

Published : Sep 14, 2020, 12:06 AM IST

కూకట్​పల్లి డివిజన్​లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూకట్​పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు డివిజన్ల కార్పోరేటర్లతో కలిసి పాల్గొన్నారు. కేపీహెచ్​పీ కాలనీలో రూ. ఐదు లక్షల వ్యయంతో చేపట్టిన చిన్న పిల్లల ఆట పరికరాలను ప్రారంభించారు. రైల్వే అండర్ బ్రిడ్జి పనులను, వసంత నగర్​లోని పార్క్​ను పరిశీలించారు.

అనంతరం కీపీహెచ్​బీ డివిజన్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేపీహెచ్​బీ కాలనీ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.