ETV Bharat / state

'బ్యాంకు ఉద్యోగిపై దాడి కేసులో నిందితులకు రిమాండ్' - KUKATPALLY ACCUSED SHIFTED TO CHARLAPALLI JAIL

హైదరాబాద్​ కూకట్​ పల్లిలో ఇటీవల బ్యాంకు ఉద్యోగిపై జరిగిన దాడి కేసులో నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.

నిందితులను చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు
author img

By

Published : Nov 16, 2019, 11:33 AM IST

కూకట్ పల్లి మైత్రి నగర్​లో మంగళవారం రాత్రి బ్యాంకు ఉద్యోగిపై జరిగిన దాడిలో తెరాస నేతతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. మంగళవారం అర్ధరాత్రి కారులో తన ఇంటికి వచ్చిన కస్తూరి రాజేష్​ను అడ్డగించిన నిమ్మల సంతోష్ రావు, అతని అనుచరులు...తమ వాహనాలను అడ్డంగా పెట్టారు. వాహనాలు తొలగించమన్నందుకు రాజేష్, సహా వాచ్​మెన్ దంపతులపై విచక్షణారహితంగా దాడి చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజేష్ కూకట్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నిందితులు... చర్లపల్లి జైలుకు తరలింపు
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిమ్మల సంతోష్​తో పాటు అతని అనుచరులు మహేష్ కుమార్, నవీన్ కుమార్, యాదగిరి, చక్రధర్, పరుచూరి క్రాంతి కిరణ్​లను శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. కూకట్​ పల్లి న్యాయమూర్తి శ్రీదేవి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించడం వల్ల పోలీసులు చర్లపల్లి కారాగారానికి తరలించారు.

నిందితులను చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు
ఇవీ చూడండి : కత్తులతో యువకుడి దారుణ హత్య

Intro:TG_HYD_13_16_KUKATPALLY DHADI ARREST_AV_TS10010

Kukatpally vishnu

( ) కూకట్పల్లి మైత్రి నగర్ లో మంగళవారం రాత్రి బ్యాంకు ఉద్యోగి పై జరిగిన దాడిలో తెరాస నేత తో పాటు ఆరుగురిని కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మంగళవారం అర్ధరాత్రి కారులో తన ఇంటికి వచ్చిన కస్తూరి రాజేష్ ఇంటి ముందు నిమ్మల సంతోష్ రావు అతని అనుచరులు వాహనాలు అడ్డంగా పెట్టారు .వాహనాలు తొలగించమని అన్నందుకు గాను రాజేష్ ను తెరాస నాయకుడు నిమ్మల సంతోష్ అతని అనుచరులు మహేష్ కుమార్, నవీన్ కుమార్ ,యాదగిరి, చక్రధర్ ,పరుచూరి కాంతి కిరణ్ తదితరులు రాజేష్ ను, వాచ్ మెన్ ను , వాచ్ మెన్ భార్యను విచక్షణా రహితంగా కొట్టారు. ఈ విషయమై రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు .ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిమ్మల సంతోషాలతో పాటు అనుచరులను శుక్రవారం కోర్టులో హాజరుపరచగా కూకట్పల్లి న్యాయమూర్తి శ్రీదేవి 14 రోజుల రిమాండ్ విధించగా వారందరినీ పోలీసులు చర్లపల్లి కారాగారానికి పంపించారు.Body:JhConclusion:Jj

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.