ETV Bharat / state

రాహుల్‌ గాంధీ టూర్‌పై కేటీఆర్ సెటైర్.. రేవంత్‌రెడ్డి కౌంటర్‌ - rahul tour issue

ktr tweet on rahul tour: రాహుల్ గాంధీ టూర్‌పై మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దీనికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

KTR TWEET ON RAHUL TOUR AND REVANTH REDDY REPLY TO KTR TWEET
రాహుల్‌ టూర్‌పై కేటీఆర్ సెటైర్.. రేవంత్‌రెడ్డి కౌంటర్‌
author img

By

Published : May 6, 2022, 9:45 PM IST

ktr tweet on rahul tour: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్ ట్విటర్‌ వేదికగా సెటైర్స్ వేశారు. ''రాజకీయ పర్యాటకులు వస్తుంటారు.. పోతుంటారు.. కేసీఆర్‌ మాత్రం ఎప్పటికి తెలంగాణలో ఉంటారు'' అంటూ తనదైన శైలిలో పంచ్ వేశారు. దానితో పాటు టెక్ట్స్​కు స్మైలీ ఎమోజీని జోడించారు. అంతేకాకుండా ఆ డైలాగ్‌కు తగ్గట్టుగా ఉన్న మేనరిజం ఫొటోను కూడా షేర్‌ చేశారు.

revanth counter to ktr: అయితే ఆ వెంటనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఆయనకు ట్విటర్ ద్వారా కౌంటర్ వేశారు. ''కేటీఆర్ గారూ… మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చు! కాంగ్రెస్ దృష్టిలో ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. మీ వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా… దానిని సృష్టించింది కూడా కాంగ్రెసే'' అంటూ రేవంత్‌ రెడ్డి ట్వీట్​ చేశారు.

  • కేటీఆర్ గారూ…మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చు!
    కాంగ్రెస్ దృష్టిలో ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. మీ వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా…
    దానిని సృష్టించింది కూడా కాంగ్రెసే. https://t.co/d3Iv53SYnl

    — Revanth Reddy (@revanth_anumula) May 6, 2022 " '="" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.