తెలంగాణ వ్యాప్తంగా తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సభ్యత్వ నమోదుపై సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో నియోజకవర్గాల వారీగా సమీక్షించనున్నారు. ఈ భేటీలో సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జులు, డిజిటలీకరణ ఆపరేటర్లు పాల్గోనున్నారు.
ఇదీ చూడండి : సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి