ETV Bharat / state

"భయమెందుకు బాబు" - IT GRIDS

ఐటీ గ్రిడ్స్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాలుగు వరుస ట్వీట్లతో తమదైన శైలిలో చురకలంటించారు.

"భయమెందుకు బాబు"
author img

By

Published : Mar 5, 2019, 12:00 PM IST

Updated : Mar 5, 2019, 12:45 PM IST

  • మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపి పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు? విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుంది అనే కదా మీ భయం @ncbn గారూ?

    — KTR (@KTRTRS) March 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • By obstructing Telangana police and filing false petitions in courts, AP CM @ncbn is only indirectly confirming his role in leaking personal information of crores of AP citizens to a private organisation. He needs to answer people of Andhra Pradesh

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి కేటీఆర్ ఘాటైన విమర్శలు చేశారు. ఐటీ గ్రిడ్స్ కేసుపై ఆరోపణలు చేస్తూ నాలుగు వరుస ట్వీట్లు చేశారు. "మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు" అంటూ ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఎందుకు అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. అనవసరంగా కోర్టులో తప్పుడు పిటిషన్లు పెట్టడమెందుకని ట్వీట్ లో విమర్శలు చేశారు. "విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుందనే ఇలా చేస్తున్నారా చంద్రబాబు గారు" అంటూ చురకంటించారు.
  • పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపి ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఒక ప్రైవేటు కంపెనీకి చేరవేయటం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవటమే. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద ఏడుపులు ఎందుకు @ncbn గారూ? pic.twitter.com/ljYDM4Pmz3

  • As per reports, there is enough evidence that a private organisation got hold of confidential data of 3.5Cr AP citizens without any consent of citizens. Is that why AP CM @ncbn is getting jittery when Telangana Police are investigating the data theft case? pic.twitter.com/OhjWHKqkLF

ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోపంగ్యా ఉంచాల్సింది పోయి ఈ సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ ప్రైవేటు సంస్థకు చేరవేయడం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవడమేనన్నారు. దొంగల్ని పట్టుకోవడానికి వచ్చిన వారినే దొంగలని ముద్రిస్తున్నారంటూ మండిపడ్డారు.

ఇవీ చదవండి:'ప్రియుడి కోసం టవరెక్కింది'

నేడు అంత్యక్రియలు

Intro:JK_TG_KMM_01_05_NEETI KUNTALU _BITES 3___g9

Body:wyra

Conclusion:8008573680
Last Updated : Mar 5, 2019, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.