ETV Bharat / state

'దేశానికే ఆదర్శంగా రెసిడెన్షియల్ విద్యావ్యవస్థ' - minister

రాష్ట్రంలో కొత్తంగా 119 గురుకుల పాఠశాలలు అందుబాటులోకి రానున్నాయి. గురుకులాలకు పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీట్ల పెంపుపై కూడా సీఎం ఆలోచిస్తున్నారు.

కొప్పుల ఈశ్వర్​
author img

By

Published : Jun 15, 2019, 3:12 PM IST

ఈనెల17న 119 బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్​ తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా 162 గురుకులాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక్కో నియోజక వర్గానికి ఒక్కో గురుకుల పాఠశాలలున్నాయన్నారు. వేలల్లో ఫీజులు కట్టలేని పేదల కోసం ఈ పాఠశాలలు ఏర్పాటుచేయాలని సీఎం ఆకాంక్షించారని తెలిపారు. తెలంగాణ ఏర్పడేనాటికి 19 గురుకుల పాఠశాలలే ఉన్నాయని గుర్తు చేశారు. మొత్తం గురుకులాల్లో 37,155 మంది విద్యార్థులున్నారని, వారి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. గురుకులాల్లో ప్రవేశాల కోసం పోటీ పెరుగుతోందని వెల్లడించారు. గురుకులాల్లో సీట్ల పెంపు విషయమై సీఎం ఆలోచన చేస్తున్నట్లు స్ఫష్టం చేశారు.

'దేశానికే ఆదర్శంగా రెసిడెన్షియల్ విద్యావ్యవస్థ'

ఇవీ చూడండి: పబ్​లో మహిళపై సహోద్యోగుల దాడి

Intro:సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం గోవిందాపురం లోని ప్రభుత్వ పాఠశాలలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు......

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం గోవిందాపురం లోని ప్రభుత్వ పాఠశాలను 1958 వ సంవత్సరంలో నిర్మించారు స్కూలు నిర్మాణం చేపట్టి సుమారు 60 సంవత్సరాలు దాటినా ఇప్పటివరకు గదులు లేవని ఆట స్థలం లేదని ఉన్న గదులు కూడా శిథిలావస్థకు చేరి నాయని ఎప్పుడు కూలిపోతుందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు ఇప్పటివరకు స్కూల్లో గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు కనీసం వంటగది కూడా లేక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఆరుబయట వండాల్సిన పరిస్థితి ఏర్పడింది కనీస సౌకర్యాలు లేకుండా శిథిలావస్థకు వచ్చిన పాఠశాలలో తరగతులు ప్రారంభమయ్యాయి రేకుల గదికి రంధ్రాలు పడటం తోనే వర్షం వచ్చినప్పుడు పిల్లలు కూర్చోలేని పరిస్థితి ఏర్పడుతుంది పిల్లలు ఆడుకోవడానికి ప్లేగ్రౌండ్ లేదని విద్యార్థులు చెప్పుచున్నారు క్లాస్ రూమ్ లు సరిపోక చెట్ల కింద విద్యాభ్యాసం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు స్కూలు ఎంతోమంది విద్యార్థులను ప్రయోజకులను చేసిందని గ్రామ ప్రజలు అంటున్నారు ఈ స్కూల్లో సుమారు 150 మంది విద్యార్థులు ఉన్నారు పాఠశాలలో మరుగుదొడ్లు కూడా లేవు త్రాగడానికి మంచినీరు సౌకర్యం లేదని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని పిల్లల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు వాపోతున్నారు అధికారులు ఇప్పటికైనా పట్టించుకోని పాఠశాలల్లో వసతులు కల్పించాలని కోరుతున్నారు

Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా.... రమేష్

సెంటర్.... హుజూర్నగర్

Conclusion:ఫోన్ నెంబర్ 7780212346

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.