సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంక్షేమ పాఠశాలల బాట పట్టారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ... హైదరాబాద్ గచ్చిబౌలి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. పాఠశాల , వసతి గృహ ఆవరణలో కలియ తిరిగారు. సౌకర్యాలు, సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కాసేపు తరగతి గదిలో కూర్చొని పిల్లలతో కలిసి పాఠాలు విన్నారు.
ఇవీ చూడండి:కేసీఆర్తో సండ్ర భేటీ