ETV Bharat / state

'ఆస్తుల అమ్మకం అంటే  బంగారు గుడ్లు పెట్టే బాతును కోసినట్టే' - తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్​

నిధుల సమీకరణకు ప్రభుత్వ సంస్థల ఆస్తులు అమ్మాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల అమ్మకం అంటే  బంగారు గుడ్డు పెట్టే బాతును కోసినట్టేనని హైదరాబాద్​లో అన్నారు.

kondandaram respond on central budget in Hyderabad
'ఆస్తుల అమ్మకం అంటే  బంగారు గుడ్డు పెట్టే బాతును కొసినట్టే'
author img

By

Published : Feb 6, 2020, 6:00 PM IST

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్​పై అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌. నిధుల సమీకరణకు ప్రభుత్వ సంస్థల ఆస్తులు అమ్మాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్​ చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల అమ్మకం అంటే బంగారు గుడ్డు పెట్టే బాతును కోసినట్టేనని పేర్కొన్నారు. ఎకనామిక్‌ సర్వే రిపోర్ట్‌ ప్రకారం ఆర్థిక ప్రగతి 5 శాతమే ఉందని ఉందన్నారు. జీఏస్టీ, నోట్ల రద్దుపై మద్దతు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పందించాలన్నారు.

'ఆస్తుల అమ్మకం అంటే బంగారు గుడ్లు పెట్టే బాతును కోసినట్టే'

ఇదీ చూడండి: హాలియాలో పాల వ్యాపారి దారుణ హత్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.