ETV Bharat / state

ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ - Kondagattu Anjaneya Swamy Temple

Kondagattu temple will be developed soon: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి జగిత్యాలలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. అలాంటి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్లు కేటాయించేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, డాక్టర్ సంజయ్‌లు కృతజ్ఞతలు తెలిపారు.

temple will be developed soon
ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు.
author img

By

Published : Dec 10, 2022, 4:06 PM IST

Kondagattu temple will be developed soon: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి జగిత్యాలలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. ఇక్కడికి రాష్ట్ర నలుమూలల నుంచి శని, మంగళవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు. అలాంటి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్లు కేటాయించేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, డాక్టర్ సంజయ్‌లు కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ నివాసంలో ఎమ్మెల్యేలతోపాటు ఆలయ ఈవో, పూజారులు కలిశారు. ఆలయ పూజారులు కవితకు ఆశీర్వచనాలు అందించారు. సీఎం కేసీఆర్​ యాదాద్రి, ధర్మపురి, వేములవాడ ఆలయాలను గొప్పగా అభివృద్ది చేసిన విధంగానే త్వరలోనే కొండగట్టును కూడా అభివృద్ది చేస్తారని ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.