ETV Bharat / state

'వైఎస్ ఓటు బ్యాంక్​ను కొల్లగొట్టడానికే సమావేశం' - తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై కోదండరెడ్డి

ముఖ్యమంత్రులు కేసీఆర్ అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుని వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడానికి కృషి చేస్తున్నారని మండిపడ్డారు ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి.

Kodandareddy
ముఖ్యమంత్రుల సమావేశంపై కోదండరెడ్డి
author img

By

Published : Jan 13, 2020, 4:31 PM IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌లు అధికారులు లేకుండా ప్రత్యేకంగా సమావేశం కావడంలో మతలబేంటని ప్రశ్నించారు ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. రాష్ట్రంలో ఉన్న వైఎస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికే సీఎంలిద్దరూ సమావేశమయ్యారని ఆరోపించారు.

తెరాస మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు వ్యవస్థలన్నింటినీ.. నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికల సంఘాన్ని స్వేచ్ఛగా పనిచేయనీయడం లేదని ఆక్షేపించారు. మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో సర్కార్ వైఫల్యం చెందిందని విమర్శించారు. తెరాసకు ముకుతాడు వేసేందుకు ప్రజలు ఆలోచించాలని కోదండరెడ్డి కోరారు.

ముఖ్యమంత్రుల సమావేశంపై కోదండరెడ్డి

ఇవీ చూడండి: ప్రగతిభవన్‌లో.. తెలుగురాష్ట్రాల సీఎంల భేటీ

TG_Hyd_26_13_Kishan_Cong_Kodandareddy_PC_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ గాంధీభవన్ OFC నుంచి వచ్చింది. ( ) అధికార తెరాస పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తుందని ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సంఘాన్ని స్వేచ్చగా పనిచేయనీయడంలేదని ఆక్షేపించారు. మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో టీఆర్‌ఎస్ సర్కార్ వైఫల్యం చెందిందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌కు ముక్కుతాడు వేసేందుకు ప్రజలు ఆలోచించాలని కోదండరెడ్డి కోరారు. జగన్‌ కేసీఆర్‌లు అధికారులు లేకుండా ప్రత్యేకంగా సమావేశం కావడంలో మతలబేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న వైఎస్ అభిమానుల ఓట్ల కోసమే వీరిద్దరి సమావేశంగా దుయ్యబట్టారు. బైట్: కోదండరెడ్డి, ఏఐసిసి కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.